ఆస్తి తగాదాల నేపథ్యంలో బంధువుపై కత్తితో దాడి

4చూసినవారు
ఆస్తి తగాదాల నేపథ్యంలో బంధువుపై కత్తితో దాడి
ఆస్తి తగాదాల నేపథ్యంలో ఉండికి చెందిన శేషాద్రి శ్రీనివాస్‌పై ఆయన బంధువు కత్తితో దాడి చేశారు. ఈ ఘటన సోమవారం రాత్రి ఇంట్లో జరిగినట్లు సమాచారం. తీవ్ర గాయాలైన శ్రీనివాస్‌ను భీమవరం ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఉండి ఎస్సై నసీరుల్లా కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబ కలహాలే ఈ దాడికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

సంబంధిత పోస్ట్