ఎర్రంపేటలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం

15చూసినవారు
కొయ్యలగూడెం మండలం ఎర్రంపేట గ్రామంలోని శ్రీ ఉమ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ముళ్ళపూడి ప్రసాద్ దంపతులు శ్రీనివాస కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. పోలవరం ప్రాంతంలో జరిగిన ఈ కళ్యాణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్