టి. నరసాపురం మండలంలో ఫలితాలు

3చూసినవారు
టి. నరసాపురం మండలంలో ఫలితాలు
టి. నరసాపురం మండలంలోని పలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో గురువారం విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. టి. నరసాపురం హైస్కూల్లో తాడి లిఖిత సాయి 522, మక్కినవారిగూడెం హైస్కూల్ N. స్పందన 512, కేతవరం హైస్కూలు K. హేమశ్రీ 444, APRS( BOYS) S. బాలు 587, P. ధన వీర్ 587, బొర్రంపాలెం హైస్కూల్ శ్రీ హర్షిత 545, మర్రిగూడెం GTWAGHS హైస్కూల్ వసుమతి దేవి 507 మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాలు విద్యార్థుల కృషికి నిదర్శనంగా నిలిచాయి.

ట్యాగ్స్ :