వేలేరుపాడు: నిర్లక్ష్యం, బాధ్యతారహిత్యం ఉంది

16చూసినవారు
వేలేరుపాడు: నిర్లక్ష్యం, బాధ్యతారహిత్యం ఉంది
వేలేరుపాడు మండలం శివకాశీపురం బాలికల హాస్టల్ లో నిత్యవసర సరుకులు రవాణా చేస్తూ పట్టుబడిన ఘటనపై ఏపీ ఎస్టీ కమిషన్ సభ్యురాలు కాకి లక్ష్మీ విచారణ చేపట్టారు. హాస్టల్ నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించి, వార్డెన్ తో పాటు హైస్కూల్ హెచ్ఎం ను సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు ఆమె సిఫార్సు చేశారు. ఈ సంఘటన శనివారం చోటుచేసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్