AKNU మహిళా వసతి గృహం వార్షికోత్సవ వేడుకలు

4చూసినవారు
AKNU మహిళా వసతి గృహం వార్షికోత్సవ వేడుకలు
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం క్యాంపస్లోని మహిళా వసతి గృహం 2వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన క్యాంపస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి. అశోక్, క్యాంపస్లో క్రమశిక్షణ ఆవశ్యకతను, విద్యార్థుల సంక్షేమం కోసం హాస్టల్ నిర్వహణపై నెలవారీ చర్చలు, పరిశుభ్రత, ఆహారం, ఇతర సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల సంక్షేమానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్