మహిళ తో అసభ్య ప్రవర్తన.. ఇరువురికి రిమాండ్

0చూసినవారు
మహిళ తో అసభ్య ప్రవర్తన.. ఇరువురికి రిమాండ్
పెంటపాడుకు చెందిన వివాహిత మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన మర్రి సాయి కుమార్, గుండుమోగుల నాగేంద్రబాబులను పెంటపాడు పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈనెల 5న మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. మహిళ ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, వారికి 14 రోజుల రిమాండ్ విధించారు.

ట్యాగ్స్ :