కాఫీ విత్ క్యాడర్ తో "వడ్డి"

6చూసినవారు
కాఫీ విత్ క్యాడర్ తో "వడ్డి"
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇంచార్జ్ వడ్డి రఘురామ్ నాయుడు, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని 20వ వార్డులో 'కాఫీ విత్ క్యాడర్' కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్డు ఇంచార్జి రాజా త్రినాధ్ నివాసం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో, నాయుడు కార్యకర్తలతో పలు అంశాలపై చర్చించారు. పార్టీలో ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని, పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్