నవ దంపతులను ఆశీర్వదించిన జగన్

1చూసినవారు
మాజీ CM జగన్మోహన్ రెడ్డి గురువారం కాళ్ల మండలం పెద అమిరంలో పర్యటించారు. ఆయన హెలిప్యాడ్ నుంచి భారీ ర్యాలీగా రాధాకృష్ణ కన్వెన్షన్ చేరుకున్నారు. శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు కుమారుడు చిట్టి రాజు, తేజ రిషిత దంపతులను ఆశీర్వదించారు. అనంతరం మోషేన్ రాజు కుటుంబ సభ్యులతో కొద్దిసేపు గడిపి తిరిగి తాడేపల్లికి బయలుదేరారు. ఈ పర్యటనలో భారీ సంఖ్యలో YCP శ్రేణులు పాల్గొన్నాయి.

సంబంధిత పోస్ట్