తాడేపల్లిగూడెం
ఎన్టీఆర్ చౌట్ వద్ద
ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జి
ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం
టీడీపీ శ్రేణులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహానాయకుడిగా, పేదలకు అన్నం, బట్ట, ఇల్లు కల్పించిన ఏకైక నాయకుడిగా ఎన్టీఆర్‌ను కొనియాడారు. ఈ కార్యక్రమంలో
టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.