తాడేపల్లిగూడెం పాఠశాలలో సర్దార్ పటేల్ 150వ జయంతి వేడుకలు

459చూసినవారు
తాడేపల్లిగూడెం పాఠశాలలో సర్దార్ పటేల్ 150వ జయంతి వేడుకలు
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బాలుర పాఠశాలలో శుక్రవారం సాయంత్రం వివేకానంద సేవాసమితి ఆధ్వర్యంలో సర్దార్ పటేల్ 150వ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ సమైక్యత కోసం విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. షామిరతో పాటు పలువురు పాల్గొన్నారు.