పెంటపాడు: అమ్మవారి సన్నిధిలో మాజీమంత్రి

7చూసినవారు
పెంటపాడు: అమ్మవారి సన్నిధిలో మాజీమంత్రి
పెంటపాడులో కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ గౌరీ దేవి ఆలయంలో బుధవారం రాత్రి తెపోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం, మాజీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు. ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్