చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయి.. APBOCWWB చైర్మన్

4చూసినవారు
సోమవారం పెంటపాడు ఎస్ టీ వీ ఎన్ హైస్కూలులో క్రికెట్ టోర్నమెంట్ ను APBOCWWB చైర్మన్ వలవల బాబ్జీ ప్రారంభించారు. పాఠశాలను చూస్తుంటే తన చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయని, ఇది ఎంతో చరిత్ర కలిగిన పాఠశాల అని, క్రమశిక్షణకు మారుపేరని ఆయన కొనియాడారు. వేసవి సెలవుల్లో యువత చెడు మార్గం వైపు వెళ్లకుండా క్రీడలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు స్వామి, వెంకట్రావు, అప్పన్న, నిర్వాహకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్