సిపిఎం కార్మిక జిల్లా నేత అమరజీవి కామ్రేడ్ చింతకాయల బాబూరావు సంస్మరణ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి JNV గోపాలన్ పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెంలో మంగళవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బాబూరావు సంస్మరణ సభ ఈ నెల 6న కాపు కళ్యాణ మండపంలో మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుందని తెలిపారు.