తాడేపల్లిగూడెం: ఉద్యోగ, ఉపాధి రంగాల్లో బాలికలకు మెరుగైన అవకాశాలు

65చూసినవారు
తాడేపల్లిగూడెం: ఉద్యోగ, ఉపాధి రంగాల్లో బాలికలకు మెరుగైన అవకాశాలు
ఉద్యోగ, ఉపాధి రంగాల్లో బాలికలకు మెరుగైన అవకాశాలు ఉన్నాయని ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎస్తేరు రాణి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా బుధవారం తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలికలకు జీవిత అవకాశాలు, ఒత్తిడిని  అధిగమించడం, జీవితంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సోషల్ మీడియా దుష్ప్రభావాలు, నష్టాలపై హెచ్ ఎం లాల్ బీ వివరించారు. అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్