అడిషనల్ ఎస్పీగా తాడేపల్లిగూడెం డిఎస్పి కి పదోన్నతి

0చూసినవారు
అడిషనల్ ఎస్పీగా తాడేపల్లిగూడెం డిఎస్పి కి పదోన్నతి
ఏపీ ప్రభుత్వం సోమవారం 41 మంది డిఎస్పీలను ఎస్పీలుగా నియమిస్తూ జీవో విడుదల చేసింది. ఈ పదోన్నతుల్లో భాగంగా, తాడేపల్లిగూడెం డిఎస్పీగా పనిచేస్తున్న విశ్వనాథకు ఏఎస్పీగా పదోన్నతి లభించింది. దీనిపై డీఎస్పీ కార్యాలయ సిబ్బంది విశ్వనాథను అభినందించారు.

సంబంధిత పోస్ట్