తాడేపల్లిగూడెం పట్టణంలో మాజీ మంత్రి పత్తి మణిమ్మ కుమార్తె చిట్యాల విద్యావతి శనివారం మరణించారు. వారి కుటుంబ సభ్యులను టిడిపి ఇన్చార్జి వలవల బాబ్జి కలుసుకుని ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ దుఃఖ సమయంలో వారికి మనోధైర్యం కలగాలని, ఈ విషాదాన్ని భరించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు.