తాడేపల్లిగూడెం సొసైటీ త్రీమెన్ కమిటీ ప్రమాణ స్వీకారం

2చూసినవారు
తాడేపల్లిగూడెం సొసైటీ త్రీమెన్ కమిటీ ప్రమాణ స్వీకారం
తాడేపల్లిగూడెం సొసైటీ త్రీమెన్ కమిటీ బుధవారం బాధ్యతలు స్వీకరించింది. చైర్మన్ గా సిద్ధ వీరన్న, సభ్యులుగా కేశవభట్ల విజయ్, అత్తిలి వెంకటరెడ్డమ్మ (బాబి) ప్రమాణ స్వీకారం చేశారు. సొసైటీ అభివృద్ధికి అన్ని విధాల సహాయ, సహకారాలు అందిస్తామని, తమపై ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రైతుల సంక్షేమానికి కృషి చేస్తామని వారు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్