ముల్లమ్మ జాతరలో పాల్గొన్న తణుకు ఎమ్మెల్యే

16చూసినవారు
ముల్లమ్మ జాతరలో పాల్గొన్న తణుకు ఎమ్మెల్యే
తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ, ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొల్లి శెట్టి శ్రీనివాస్ ఆదివారం పెంటపాడు మండలం అలంపురం గ్రామంలోని TBR సైనిక్ స్కూల్ వారి ఆహ్వానం మేరకు ముళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.

ట్యాగ్స్ :