ఎదురెదురుగా ఢీకొన్న ద్విచక్రవాహనాలు

2చూసినవారు
ఎదురెదురుగా ఢీకొన్న ద్విచక్రవాహనాలు
తాడేపల్లిగూడెం పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి వద్ద శనివారం రెండు మోటార్ సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వారిని రాజమండ్రి ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. అయితే, ఈ ఘటనపై పట్టణ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. గాయపడిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్