తాడేపల్లిగూడెంలో యువతి హత్య

0చూసినవారు
తాడేపల్లిగూడెంలో యువతి హత్య
తాడేపల్లిగూడెంలో తమ్మిరెడ్డి వసంత అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. విజయవాడలో కలిసి చదువుకున్న సురేశ్‌కు వసంత కొంత నగదు ఇచ్చిందని, ఆ డబ్బు తిరిగి అడిగేందుకు వెళ్లగా సురేశ్ కుటుంబ సభ్యులు ఆమెపై దాడి చేశారని యువతి కుటుంబ సభ్యులు బుధవారం తెలిపారు. తీవ్రంగా గాయపడిన వసంతను ఆదివారం ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిందని వారు ఆరోపించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you