మానవత సంస్థ కన్వీనర్ వినాయకం మాతృమూర్తికి ఘన నివాళి

754చూసినవారు
మానవత సంస్థ కన్వీనర్ వినాయకం మాతృమూర్తికి ఘన నివాళి
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలో మానవత సంస్థ సెంట్రల్ కమిటీ కన్వీనర్ కాకర్ల వినాయకం మాతృమూర్తి ఇటీవల మరణించారు. ఆయనకు ఉండి శాఖ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు, మండల కో ఛైర్మెన్ రుద్రరాజు యువరాజు తదితరులు భువనపల్లిలో పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. వినాయకం కుటుంబ సభ్యులకు సంతాపం, సానుభూతి తెలిపారు.

సంబంధిత పోస్ట్