ఇరు వర్గాల దాడి.. ఒకరు మృతి, ఇద్దరికీ తీవ్ర గాయాలు

1చూసినవారు
తణుకులో ఆదివారం రాత్రి జరిగిన కత్తులు, బీరు బాటిళ్ల దాడిలో ఉందుర్తి ఎలీషా అలియాస్ అబ్బులు మృతి చెందగా, అతని సోదరులు చిన్న, పండులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని తణుకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పాత గొడవల నేపథ్యంలో ఈ ఘర్షణ జరిగినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్