29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని.. సీఐటీయూ

8చూసినవారు
29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని.. సీఐటీయూ
మేడేను పురస్కరించుకుని, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు పిలుపునిచ్చారు. గురువారం తణుకులోని శ్రీ సత్యనారాయణ స్పిన్నింగ్ మిల్స్, శ్రీ అక్కమాంబ టెక్స్‌టైల్స్ ఫ్యాక్టరీ గేట్ల వద్ద ఏఐటీయూసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఎనిమిది గంటల పనిదినం, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్