ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే జరిమానా తప్పదు

2చూసినవారు
పశ్చిమగోదావరి జిల్లా తణుకు రూరల్ సీఐ ఆదినారాయణ ఆధ్వర్యంలో బుధవారం వాహన తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ ధరించని వాహనదారులకు సూచనలు చేశారు. హెవీ సైలెన్సర్ల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని, అలాంటి వాటిని వాడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్