హత్య కేసులో నలుగురు అరెస్ట్..

0చూసినవారు
హత్య కేసులో నలుగురు అరెస్ట్..
తణుకు పాతఊరులో మే 31న జరిగిన హత్య కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ విశ్వనాధ్ తెలిపారు. బుధవారం తణుకులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఉందుర్తి ఏలీషాను అతని ఇంటి సమీపంలో ఉండే మల్లిపూడి ప్రదీప్ కుమార్, అతని ఇద్దరు కుమారులైన మల్లిపూడి శశి కుమార్, బొత్స దుర్గా లోకేశ్వరావు కలిసి హత్య చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్