ఒకరి మృతితో హైటెన్షన్ వాతావరణం

0చూసినవారు
ఒకరి మృతితో హైటెన్షన్ వాతావరణం
తణుకు పాతవూరులో సోమవారం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఆదివారం రాత్రి ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఉందుర్తి ఎలీషా (అబ్బులు) మృతి చెందడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. దాడికి పాల్పడిన నిందితుల ఇళ్ల వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐలు జె.వి.రమణ, డి.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘటన స్థలంలో క్లూస్ టీం ఆధారాలు సేకరించింది.

సంబంధిత పోస్ట్