తణుకులో కల్తీ పాల కలకలం.?

1చూసినవారు
సాధారణంగా కలాకాంద స్వీట్ తయారు చేయడానికి పాలు విరగగొడుతూ ఉంటారు. పాలు కాస్తున్న సమయంలో విరిగిపోవడంతో కలాకాంద తయారు చేయడానికి ప్రయత్నించిన మహిళ నిర్ఘాంత పోయింది. చివరి దశలో గమ్ములాగా సాగుతూ ఉండడంతో మహిళ ఆందోళన చెందింది. తణుకులోని రాష్ట్రపతి రోడ్డులో చుట్టు పక్కల గ్రామాల నుంచి సేకరించి తీసుకొచ్చిన పాలు కొనుగోలు చేసినట్లు ఆమె వెల్లడించారు. దీనిపై అధికారులు విచారణ చేయాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్