తణుకు వర్చువల్ విధానంలో మహానాడు

10చూసినవారు
తణుకు వర్చువల్ విధానంలో మహానాడు
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తణుకు నియోజకవర్గంలో ప్రారంభమైన మహానాడు కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తోంది. ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో వర్చువల్ విధానంలో 10 క్లస్టర్ల పరిధిలో మహానాడును వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, సమీప గ్రామాల నుంచి కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లలో ఏర్పాటు చేసిన స్క్రీన్ల ద్వారా మహానాడును వీక్షించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you