మంచిలి రైల్వే గేట్ 36 గంటల పాటు మూసివేత

3చూసినవారు
మరమ్మత్తులు, నిర్వహణ పనుల కారణంగా అత్తిలి మండలం మంచిలి రైల్వే గేట్ ను 36 గంటల పాటు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మార్గంలో ప్రయాణించేవారు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని సూచించారు. సోమవారం సాయంత్రం గేట్ ను తిరిగి తెరుస్తారని వెల్లడించారు. ఈ మూసివేత కారణంగా తణుకు, భీమవరం, మార్టేరు, పాలకొల్లు, తాడేపల్లిగూడెం వంటి ప్రాంతాలకు వెళ్లేవారు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్