తణుకు: పోలీసులపై ఏసీబీ విచారణ?

4చూసినవారు
తణుకు: పోలీసులపై ఏసీబీ విచారణ?
తణుకు పట్టణ పోలీస్ స్టేషన్ రైటర్ సుబ్బారావు రూ. 25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ వ్యవహారంలో అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైటర్ వెనుక ఉన్న సూత్రధారులపై ఏసీబీ ఆరా తీస్తోంది. ఇప్పటికే సీఐ పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ కృష్ణారావు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

సంబంధిత పోస్ట్