తణుకు: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

2చూసినవారు
తణుకు: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
తణుకు నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ, చికిత్సకు ఇబ్బందులు పడుతున్న వారికి సీఎం సహాయనిధి అండగా ఉంటుందని ఎమ్మెల్యే రాధాకృష్ణ తెలిపారు. సోమవారం టిడిపి కార్యాలయంలో సుమారు 40 మంది లబ్ధిదారులకు రూ. 24,29,807 సీఎం సహాయనిధి మంజూరు చేయగా, ఆ చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. వారు చికిత్స తీసుకుని త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్