తణుకు: నిరుద్యోగులకు శుభవార్త

1చూసినవారు
తణుకు: నిరుద్యోగులకు శుభవార్త
తణుకు మారుతీ డిగ్రీ కళాశాలలో ఈనెల 6న క్యాంపస్ డ్రైవ్ జరగనుంది. డెక్కన్ కెమికల్స్, ఇసుజి, ఫోక్స్‌కాన్ వంటి బహుళజాతి సంస్థలు సుమారు 180 మందిని ఎంపిక చేయనున్నాయి. పదోతరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ అర్హత ఉండి, 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న వారు ఈ డ్రైవ్‌లో పాల్గొనవచ్చని కళాశాల ప్రిన్సిపాల్ డా. కనకయ్య తెలిపారు.