తణుకు: మాజీ మంత్రిపై కొండేటి శివ ఫైర్

7చూసినవారు
తణుకు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావుపై ఏఎంసీ చైర్మన్ కొండేటి శివ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం అత్తిలి మండలం ఉరదాళ్ళపాలెం గ్రామంలో మాట్లాడుతూ, మాజీ మంత్రి దత్తత తీసుకున్న గ్రామంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని, అభివృద్ధి గురించి అడిగితే కేసులు పెట్టాలని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్