తణుకు: పీఎం ఉజ్వల యోజన 3. O కార్యక్రమం

5చూసినవారు
తణుకు: పీఎం ఉజ్వల యోజన 3. O కార్యక్రమం
తణుకు మండలంలోని కోణాల గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ పర్యటించారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన 3.0 పథకం కింద ఉచిత గ్యాస్ స్టవ్, సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

ట్యాగ్స్ :