తణుకు: ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం

6చూసినవారు
తణుకు: ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం
తణుకు క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే రాధాకృష్ణ దృష్టికి తీసుకువచ్చారు. వారి వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే, సంబంధిత అధికారులతో మాట్లాడి, సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you