తణుకు: కదం తొక్కిన వైసీపీ శ్రేణులు

2349చూసినవారు
తణుకు పట్టణంలో బుధవారం వైసీపీ శ్రేణులు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ ప్రజా ఉద్యమం చేపట్టారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్న ఈ కార్యక్రమంలో, పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపిీ నాయకులు, కార్యకర్తలు ఈ నిరసనలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్