మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం

0చూసినవారు
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
తణుకు పట్టణంలో ఇందిరమ్మ కాలనీకి చెందిన సంపు దుర్గాప్రసాద్ అనే మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యమయ్యారు. ఈనెల 25న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుర్గాప్రసాద్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్