మధ్యాహ్న భోజన సిబ్బంది కి శిక్షణ

3చూసినవారు
మధ్యాహ్న భోజన సిబ్బంది కి శిక్షణ
ఇరగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో బుధవారం మధ్యాహ్న భోజన పథకం సహాయకులకు వంటలపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి ప్రసాదరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, మధ్యాహ్న భోజనం ప్రాముఖ్యతను వివరిస్తూ, వంటగది, పరిసరాలు, పాత్రలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. మెనూ ప్రకారం సోమవారం నుంచి శనివారం వరకు వంటలు వండాలని కోరారు.

సంబంధిత పోస్ట్