డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఆకివీడు మండల బిజెపి అధ్యక్షురాలు ఎంవీఎస్ నాగమణి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం లో చింతా ఆదిశేషు, నంద్యాల చల్లారావు, వీరమల్లు పాండురంగ, విట్టల్ రావు, పట్టాభి, నంబూరి సోమరాజు తదితర బిజెపి నాయకులు పాల్గొన్నారు.