ఆకివీడు: పార్టీని బలోపేతం చేయాలి

3చూసినవారు
ఆకివీడు: పార్టీని బలోపేతం చేయాలి
ఆకివీడు మండలంలో బిజెపి పార్టీ ప్రవాస్ యోజన కార్యక్రమం బుధవారం జరిగింది. మండల అధ్యక్షురాలు ఎంవీఎస్ నాగమణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జిల్లా ఉపాధ్యక్షులు, మండల బిజెపి పార్టీ ఇంచార్జ్ ఇంజెటి వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మండల, పట్టణ పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్