కాలవలు అభివృద్ధి వేగవంతం చేయాలి.. ఎమ్మెల్యే

1చూసినవారు
కాలవలు అభివృద్ధి వేగవంతం చేయాలి.. ఎమ్మెల్యే
ఉండి నియోజకవర్గం పెద్దఅమీరంలోని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, ఇరిగేషన్ అధికారులు, నీటి సంఘాల అధ్యక్షులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వేసవి ముగిసేలోగా కాలవలు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న మేజర్ కాలువలు, డ్రైన్ల పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్