జిల్లా కలెక్టర్ నాగరాణి స్వచ్ఛ పదం కార్యక్రమంలో ప్రత్యక్ష భాగస్వామ్యం

1చూసినవారు
జిల్లా కలెక్టర్ నాగరాణి స్వచ్ఛ పదం కార్యక్రమంలో ప్రత్యక్ష భాగస్వామ్యం
పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి గ్రామంలోని వాండ్రం వెళ్లే దారి కాలవ గట్టు ప్రాంతంలో బుధవారం నిర్వహించిన స్వచ్ఛ పదం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగరాణి స్వయంగా పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెత్తను తొలగిస్తూ పరిసరాలను శుభ్రపరిచారు. అధికారులు, స్థానిక ప్రజలు, సిబ్బందితో కలిసి ఈ శుభ్రత కార్యక్రమంలో చురుకుగా పాల్గొని అందరికీ ఆదర్శంగా నిలిచారు.

సంబంధిత పోస్ట్