రామాలయ నిర్మాణానికి అన్ని సిద్ధం.. ముహూర్తం ఖరారు

13చూసినవారు
రామాలయ నిర్మాణానికి అన్ని సిద్ధం.. ముహూర్తం ఖరారు
ఆకివీడు పెద్దపేట రామాలయ నిర్మాణానికి మే 3వ తేదీ ఉదయం 7.14 గంటలకు శంకుస్థాపన జరగనుంది. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు హైదరాబాద్‌లో ఈ విషయాన్ని ఆదివారం తెలిపారు. ఆదివారం ఉదయం పాత రామాలయం శిథిలాలను తొలగించి, సంప్రోక్షణ పనులు చేపట్టి, పాత విగ్రహాలను వేరే చోట చేర్చామని వేద పండితులు వెల్లడించారు. ప్రజల విరాళాలతో అధునాతన రామాలయాన్ని త్వరలోనే నిర్మిస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్