ఉండి రాజులపేటలో గాలిగోపురం శంకుస్థాపన: కోటి రూపాయల వ్యయం

3చూసినవారు
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండల కేంద్రం రాజులపేటలోని శ్రీ పార్వతీ సమేత చెన్నమల్లేశ్వరస్వామి ఆలయంలో బుధవారం గాలిగోపురం నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆలయ అర్చకులు సన్నిధిరాజు చలపతి తెలిపిన వివరాల ప్రకారం, కోటి రూపాయల వ్యయంతో ఈ నిర్మాణం చేపట్టనున్నారు. ఇటీవల ఈ ఆలయంలో ద్వాదశి లింగాలు ఏర్పాటు వంటి అభివృద్ధి పనులు కూడా జరిగాయి.

సంబంధిత పోస్ట్