ఆకివీడులో కనకదుర్గమ్మ ఆలయంలో భారీ అన్న సమారాధన

987చూసినవారు
ఆకివీడు జవహర్ పేటలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద దసరా నవరాత్రులలో భాగంగా శనివారం భారీ అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. టిడిపి, బిజెపి, జనసేన పార్టీలకు చెందిన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్