కాళ్ళ: మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

68చూసినవారు
కాళ్ళ: మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
కాళ్ల మండలం కోపల్లెలో అక్రమంగా మద్యం సీసాలు విక్రయిస్తున్న జుత్తుగ బాబురావు‌ను అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ సీఐ ఎం. శ్రీనివాసరావు శనివారం రాత్రి తెలిపారు. అతని వద్ద నుంచి 6 మద్యం సీసాలు స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశామన్నారు. అలాగే అక్రమంగా మద్యం విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎస్ఐ కరుణప్రియ, సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you