కాళ్ల మండలం కాళ్లకూరులో ఉన్న శ్రీ స్వామివారి పద్మావతి పుష్కరిణిలో ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా తెప్పోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు, శాసనసభ డిప్యూటీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం సిబ్బంది, కార్యనిర్వహణాధికారి అరుణ్ కుమార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు.