మంతెన రామరాజు పుట్టినరోజు: వృద్ధాశ్రమంలో అభిమానుల సేవ

1229చూసినవారు
మంతెన రామరాజు పుట్టినరోజు: వృద్ధాశ్రమంలో అభిమానుల సేవ
ఏపీఐఐసీ చైర్మన్, పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఉండి మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు పుట్టినరోజు సందర్భంగా గురువారం ఉండి మండలం మహాదేవపట్నం లోని సన్ రైజ్ వృద్ధుల ఆశ్రమంలో అభిమానులు భోజనాలు, పిండివంటలు అందజేశారు. రామరాజు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని వృద్ధులు దీవించారు.

సంబంధిత పోస్ట్