ఉండి మండలంలో సోమవారం 'ఎన్టీఆర్ భరోసా - సామాజిక భద్రత' పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, జిల్లా కలెక్టర్ సి. నాగరాణితో కలిసి పాల్గొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. పేదలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు.