పర్మిషన్ లేని చర్చి లను తొలిగించండి.. ఎమ్మెల్యే

2చూసినవారు
ఆకివీడు మండలం కుప్పనపూడి శివారు తాళ్లకోడులోని ఎన్టీఆర్ కాలనీలో బుధవారం డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు పర్యటించారు. నివాస ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న చర్చిలపై ఆయన సమాచారం సేకరించారు. ఎలాంటి అనుమతి లేకుండా చర్చిలు నడుపుతున్న వారికి నోటీసులు ఇచ్చి వెంటనే తొలగించాలని తహసిల్దార్, సిఐ లను ఆదేశించారు. నియోజకవర్గంలో చర్చిలపై విచారణ జరిపి పూర్తి సమాచారం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్